February 1

Is God Able to Bless us?

When we doubt God’s ability – Eph. 3:14-21

Main Verse: Eph 3:20

Theme: చర్చి యొక్క ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మరియు బాధ్యతలు

అంశము: దేవునికి సామర్థ్యం ఉందా అని మనకు అనుమానం వచ్చినప్పుడు

Background 

Eph. 3:14 ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని

Eph. 3:15 మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,

Eph. 3:16 క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను,

Eph. 3:17 తన మహిమైశ్వ ర్యముచొప్పున మీకు దయచేయవలెననియు,

Eph. 3:18 మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

Eph. 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

Eph. 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,

Eph. 3:21 క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

Vv. 14-16 – The Prayer of Paul for the Ephesian Church

Vv. 20-21 – The conclusion of his Prayer

What to do when we doubt God’s ability? Turn to the Scripture, and learn that God IS able to help. He would do more than what we can imagine.

About the author 

Dr. Joel Madasu

Dr. Joel Madasu is a third-generation Christian, born and brought up in a pastor's family. He earned his Ph.D. from Piedmont International University with an Old Testament concentration. His desire is to teach God's Word and make it understandable to all. You may find him on Twitter @JoelMadasu

{"email":"Email address invalid","url":"Website address invalid","required":"Required field missing"}
>