About the Course


Dr. Joel Madasu is the instructor of this course. His desire is to help you be strong in your Christian faith and walk. He understands that many believers today struggle in their walk or compromise in their walk with Christ. This course is designed to help anyone struggling in this area.

పాఠములను గూర్చిన పరిచయం

డా. జోయెల్ మాదాసు గారు ఈ కోర్సు బోధించువారుగా వున్నారు. మీ యొక్క క్రైస్తవ విశ్వాసములో మరియు నడకలో మీరు పరిపూర్ణులవుటకు వారియొక్క ఆశ మీకు సహాయపడుతుంది. ఈ రోజున అనేకమంది విశ్వాసులు వారి యొక్క విశ్వాసపు నడకలోను లేక క్రీస్తుతో నడచుటలో వారు రాజీ పడుతున్నారని వీరు అర్ధం చేసుకున్నారు. ఈ విధముగా ఎవరైతే సతమతమవుతున్నారో వారినుద్దేశించి ఈ కోర్సు తయారు చేయబడింది.


Ready to learn?

{"email":"Email address invalid","url":"Website address invalid","required":"Required field missing"}
>