About Extras

In this module you will find links for extra activities if you would like to take part of it.

I have started a podcast ministry in Telugu with the desire to reach Telugu people with the Word of God. If you like to listen to it, please subscribe on iTunes or Podbean.అదనములు.ఈ కోర్సు క్రమములో, మీరు పాలిభాగస్తులుగా ఉండుటకు ఇష్టపడినట్లైతే మీరు చేయవలసిన కొన్ని అదనపు కార్యక్రమంలు వున్నాయి.Podcast ను ద్రువీకరించండి (subscribe).దేవుని వాక్యంతో తెలుగు ప్రజలకు దగ్గరవాలనే ఆశక్తితో అంకతాత్మక శ్రవ్య శ్రేణి (podcast) పరిచర్యను నేను తెలుగు లో ప్రారంబించాను. మీరు దానిని వినడానికి ఇష్టపడినట్లైతే దయచేసి itunes లేక podbean ను ద్రువీకరించండి (subcribe).

Please let me know what you think about this course, and if this course is helpful to you. I will appreciate your valuable time. మీ అభిప్రాయాలు వ్రాయండి.ఈ కోర్సు పట్ల మీరు ఏమి ఆలోచిస్తున్నారు మరియు ఏ విధముగా ఈ కోర్సు మీకు సహాయపడగలదో నాకు తెలియచేయండి. మీ యొక్క విలువైన సమయాన్ని నేను అభినందిస్తాను.

Ready to learn?

{"email":"Email address invalid","url":"Website address invalid","required":"Required field missing"}
>